Sunday, January 10, 2021

 Tech news : POCO M 2 Mobile Review

Hi friends I came up to you with important Tech News.

We have recently got POCO M 2 Mobiles with 6 gb Ram in the online market. Due to the low price, people are having a hard time buying 6gb Ram Mobile for only Rs 10,000.

tech news - POCO M 2 Mobile Review

Tech news - POCO M 2 Mobile Review

Because most of the mobile issues are coming. Not charging, Mobile hangings. This allows customers to start circulating around service centers within two months of purchase.

Please be careful when buying these model phones.

If you are already using POCO M 2 Mobiles you can write your experience about them in the form of comments.

Tags: Poco m 2 mobile review amazon, poco m 2 mobile review answers, poco m 2 mobile review center, poco m 2 mobile review details, poco m 2 mobile review english, poco m 2 mobile review flipkart

హాయ్ ఫ్రెండ్స్ ముఖ్యమైన Tech News తో మీ ముందుకు వచ్చాను.

మనకి ఈమధ్య ఆన్లైన్ మార్కెట్ లో 6 gb Ram కలిగిన POCO M 2 Mobiles మనకి అందుబాటులోకి వచ్చాయి. ధర తక్కువ కావడంతో 6gb Ram Mobile 1౦,౦౦౦౦ రూపాయలకే దొరకడంలో వాటిని కొనేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఎందుకంటే అత్యధికంగా మొబైల్ సమస్యలు వస్తున్నాయి. చార్జింగ్ కాకపోవడం, చీటికి మాటికి హాంగ్ అయిపోవడం జరుగుతుంది. దీని వలన కస్టమర్లు కొన్న రెండు నెలలకే సర్వీసు సెంటర్ల చుట్టూ తిరగడం ప్రారంభించావల్సివస్తుంది.

దయచేసి ఈ మోడల్ ఫోన్స్ కోనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోగలరు.

ఇప్పటికే POCO M 2 Mobiles వాడుతూ ఉంటె వాటి పట్ల మీ అనుభవాన్ని కామెంట్ల రూపంలో వ్రాయగలరు.

0 Comments:

Post a Comment

Popular Posts

Recent Posts